కాళోజీ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా క్రిస్టినా చొంగూ..?

కాళోజీ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా క్రిస్టినా చొంగూ..?

WGL: కాళోజీ హెల్త్ వర్సిటీకి ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ వీసీగా వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగూను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో రెగ్యులర్ వీసీ నియామకం జరిగే వరకు ఇన్‌ఛార్జ్ ఆమె ఉంటారు. సీఎం ఆమోదం లభించిన వెంటనే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.