ఆల్ ఇండియా హాకీ పోలీస్ మీట్‌కు హుజురాబాద్‌ వాసి ఎంపిక

ఆల్ ఇండియా హాకీ పోలీస్ మీట్‌కు హుజురాబాద్‌ వాసి ఎంపిక

KNR: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో డిసెంబర్ 4 నుంచి 15 వరకు జరగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్‌కు హుజురాబాద్‌కు చెందిన హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు (SARCPL)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వినీత్, పోలీస్ జట్టు తరఫున పోటీల్లో పాల్గొననున్నాడు. వినీత్ ఎంపికపై పలువురు అభినందించారు.