మోడల్ స్కూల్ దరఖాస్తులకు ఈ నెల 20 వరకు గడువు

మోడల్ స్కూల్ దరఖాస్తులకు ఈ నెల 20 వరకు గడువు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 6 వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 20వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపారు. మండల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు.