VIDEO: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలం మహేంద్ర వాడలోని పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు పట్ల అరా తీశారు. వైద్య సేవలు అందుతున్న వైద్య సేవలు అందుతున్న తీరు, భోజనాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.