శ్రీనూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

శ్రీనూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

AKP: అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 40 రోజులకు గాను 38,62,426 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ పీలా నాగశ్రీను తెలిపారు. సోమవారం అనకాపల్లి పట్టణంలో శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు ఆలయ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది.