పలువురు సర్పంచ్‌లను సన్మానించిన ఎమ్మెల్యే
ADB: బీంపూర్ మండలంలోని గుబిడి గ్రామంలో సర్పంచ్ ప్రవీణ్, ఇందిరపల్లి గ్రామ సర్పంచ్ సుజాత అదే విధంగా తాంసి మండలంలోని ఆత్నంగూడ గ్రామ సర్పంచ్ ఆత్రం సంజీవ్, ఉప సర్పంచ్ కుమ్రా అజయ్, గిరిగామ గ్రామ సర్పంచ్ మీరాబాయి, జామిడి గ్రామ సర్పంచ్ సోనులను ఈరోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగురామన్న సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.