VIDEO: కాకతీయ యూనివర్సిటీ లో ఘర్షణ

HNK: జిల్లాలోని KUలో శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. బయటి వ్యక్తులు తాగి వచ్చి విద్యార్థులపై దాడి చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బయటి వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. న్యాయం కోరుతూ విద్యార్థులు పోలీసు వాహనాన్ని అడ్డుకోగా, పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.