ప్రతిపక్షాలపై జీవీఎల్ మండిపాటు
AP: బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ అన్నారు. దీంతో విపక్షాల నిజస్వరూపం బయటపడిందని తెలిపారు. ఇండి కూటమిలో కుటుంబ పార్టీలే ఉన్నాయని చెప్పారు. డీలిమిటేషన్‌ను అస్త్రంగా వాడుకుని.. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని మండిపడ్డారు.