VIDEO: రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా
ASF: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి తొలగించాలన్నారు. అదే విధంగా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు.