యుద్ధం ఎఫెక్ట్: జిల్లాలో కుప్పకూలిన గుడ్డు ధర

యుద్ధం ఎఫెక్ట్: జిల్లాలో కుప్పకూలిన గుడ్డు ధర

ATP: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు జిల్లాలోని పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీశాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గుడ్ల ధరలు పతనమయ్యాయి. గత వారం అనంతపురంలో ఒక్కో గుడ్డు ధర రూ.6 ఉండగా, ప్రస్తుతం రూ.4కు పడిపోయింది. ఎగుమతి నిలిచిపోవడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.