కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
✦ జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి: టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర
✦ ఆదోని- సిరుగుప్ప రహదారిలో చెట్టుకు ఢీకొని యువతి మృతి
✦ రేపు ఎమ్మిగనూరులో అంబేద్కర్ జయంతి సభ