నేటి నుంచి ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ టికెట్లు

నేటి నుంచి ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ టికెట్లు

VSP: ఆర్టీసీ బస్సుల్లో శుక్రవారం నుంచి ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ టికెట్లు జారీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషీన్స్‌(టిమ్స్‌)లో అప్‌లోడ్‌ చేశారు. కేవలం రూ.100 టికెట్‌ను తీసుకొని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో 24 గంటలపాటు ప్రయాణించవచ్చు. ఆ బస్సుల్లో మాత్రమే ఈ టికెట్లు జారీచేస్తారు.