VIDEO: 'నేటి మధ్యాహ్నానికి కొండవాలు ప్రాంత ప్రజలను తరలించాలి'
VSP: కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలను పోలీసుల సహకారంతో సమీప పునరావాస కేంద్రాలకు తరలించాలని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ సోమవారం ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను మంగళవారం మధ్యాహ్నంలోపు తరలించాన్నారు. మేఘాద్రి గెడ్డ సమీప, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.