మాజీ సీఎం జగన్ కలిసిన మాజీ Dy.CM
PPM: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం YS జగన్ మోహన్ రెడ్డిని బుధవారం మాజీ Dy.CM పాముల పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జగన్ పార్టీని మరింత బలోపేతం చెయ్యాలని సూచించారన్నారు. అలాగే కోటి సంతకాలు సేకరణపై దృష్టి సారించాలన్నారు.