VIDEO: సీపీ సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ

VIDEO: సీపీ సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ

HYD: సీపీ వీసీ సజ్జనార్‌తో నటులు చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. iBOMMA రవి అరెస్ట్ నేపథ్యంలో సజ్జనార్‌తో కీలక చర్చలు జరుపుతున్నారు. కాగా సినిమా పైరసీలు, క్రికెట్ బెట్టింగ్ నేరాలకు పాల్పడిన రవి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. రవి అరెస్ట్ పై కాసేపట్లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించనున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో చిరు, నాగ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.