జెండర్ లింగ వివక్షతపై ప్రతిజ్ఞ
VZM: గజపతినగరంలోని వెలుగు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి జండర్ లింగ వివక్షత అంశంపై మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఏపీఎం నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీపీఎం లక్ష్మనాయుడు పాల్గొన్నారు.