VIDEO: 'గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం'

VIDEO: 'గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం'

MDK: చిన్నశంకరంపేట మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీడీవో దామోదర్ తెలిపారు. ఎన్నికల విధులకు 240 మంది పీఓలు, 310 మంది సిబ్బందిని నియమించారు. 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 91 మంది, వార్డు సభ్యులుగా 580 మంది పోటీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.