29న మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: గాలివీడులోని స్థానిక MPDO కార్యాలయంలో ఈనెల 29న ఎంపీపీ జల పద్మావతమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జవహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కో -ఆప్షన్ సభ్యులు, మండల అధికారులు పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.