కోటి సంతకాల సేకరణ వాహనాన్ని ప్రారంభించిన మొండితోక

కోటి సంతకాల సేకరణ వాహనాన్ని ప్రారంభించిన మొండితోక

NTR: నందిగామ వైసీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గురువారం 'కోటి సంతకాల వాహనం'ను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 60 వేల సంతకాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని, కానీ అది ప్రైవేటీకరణ కాదంటూ కొత్త భాష్యం చెబుతున్నారని ఆయన ఆరోపించారు.