రోడ్డు ప్రమాదం.. జిల్లా యువకులు మృతి
ELR: కామవరపుకోట మండలం జలపవారిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున HYD నగరంలోని చౌటుప్పల్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పల్లా నవీన్, సాధనాల స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. కొబ్బరి బోండాల వ్యాన్ కిరాయి నిమిత్తం వెళ్లిన వారు మార్గంమధ్యంలోనే మృత్యువాత పడడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.