శిశుగృహ నుంచి పిల్లల దత్తత

శిశుగృహ నుంచి పిల్లల దత్తత

KNR: కరీంనగర్ శిశుగృహ నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఉత్తర్వులు అందజేశారు. కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న శిశువును సిద్దిపేటకు చెందిన దంపతులు, మరో ఇద్దరు చిన్నారులను తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులు దత్తత తీసుకున్నారు. వీరికి కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా దత్తత ఉత్తర్వులు అందజేశారు.