మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశీలించిన బల్లా పల్లవి

మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశీలించిన బల్లా పల్లవి

అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి నిన్న యార్డ్ ముగిసిన వెంటనే పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఎక్కడైనా పశువులు మృతి చెందాయా అని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అదేవిధంగా యార్డులో పగిలిన తాగునీటి పైప్‌లైన్‌ను గుర్తించి, వెంటనే స్పందించి మరమ్మతులు చేయించారు. వినియోగదారులకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.