కనకదాసు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పనుల పరిశీలన

కనకదాసు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పనుల పరిశీలన

ATP: కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భక్త కనకదాస జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాటులను మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ బి కే పార్థసారథి పరిశీలించారు. అనంతరం కనకదాసు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పనులను సమీక్షించారు.