పవన్‌కు మాజీ మంత్రి అంబటి కౌంటర్

పవన్‌కు మాజీ మంత్రి అంబటి కౌంటర్

AP: Dy.CM పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు మతం లేదు, ధర్మం లేదు అని తీవ్ర విమర్శలు చేశారు. పరకామణి చోరీ కేసు విషయంలో మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మతాన్ని అడ్డు పెట్టుకుని జగన్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.