VIDEO: తక్షణమే సభా సంఘం ఏర్పాటు చేయాలి: సిరికొండ

VIDEO: తక్షణమే సభా సంఘం ఏర్పాటు చేయాలి: సిరికొండ

BHPL: గతంలో ఓబులాపురం మైన్స్ విషయంలో సభా సంఘం ఏర్పాటు చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలి సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. BRS శాసనసభ్యులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అక్రమాలపై తక్షణమే సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.