రేపటి నుంచి పశువులకు గాలికుంటువ్యాధి వ్యాక్సిన్లు

ELR: గణపవరం మండలలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు పశువులకు గాలికుంట వ్యాధి నిరాకరణ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ ADD D.M.నాయక్ తెలిపారు. గణపవరం, పిప్పర పశుసంవర్ధక ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు, పశుపెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.