రూ.2 వేలకే ఆన్‌లైన్ శోభనం.. బయటపడిన బాగోతం

రూ.2 వేలకే ఆన్‌లైన్ శోభనం.. బయటపడిన బాగోతం

HYD: విదేశాల్లో ఉండే సెక్స్ లైవ్ స్టీమింగ్ కల్చర్ ఇప్పుడు HYDలో ట్రెండ్ అవుతోంది. అంబర్ పేట‌లో కొందరూ మహిళలు రూ. 2 వేలకే ఆన్‌లైన్‌లో సెక్స్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. లైవ్ లింక్ కోసం రూ. 2000, వీడియో కావాలంటే రూ. 500 చొప్పున అమ్ముతున్నారు. యువతను బూతులతో ఆకర్షిస్తూ.. సులువుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌‌గా మారుతుంది.