VIDEO: పెన్షన్‌తో జీవనం, కుటుంబం కోసం ఆరాటం..

VIDEO: పెన్షన్‌తో జీవనం, కుటుంబం కోసం ఆరాటం..

MLG: వెంకటాపూర్ మండలం ఇంచన్ చెరువుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు నక్క ఓదెమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటేనే జీవితంలో సంతోషం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్‌తో తన జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్యంలో భర్త మరణించడం, కూతురు దూరంగా ఉండటం తనను తీవ్రంగా బాధిస్తున్నాయని శుక్రవారం HIT TVతో ఆవేదన వ్యక్తం చేశారు.