డీఎస్పీని సత్కరించిన ఎమ్మెల్యే

డీఎస్పీని సత్కరించిన ఎమ్మెల్యే

W.G: నేర పరిశోధనలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన భీమవరం డీఎస్పీ జయసూర్యకు రాష్ట్రంలోనే అత్యుత్తమ ఏబిసిడి అవార్డు రావడం నియోజకవర్గానికే గర్వకారణమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తారకరామా కన్స్ట్రక్షన్స్ ఛైర్మన్ పళ్ళ ఏసుబాబు ఆధ్వర్యంలో భీమవరం 32వ వార్డులోని శివశ్రీ భద్రగౌరి ఎన్‌క్లేవ్‌లో డీఎస్పీని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.