ఇటీవల కురిసిన వర్షాలకు నేలకొరిగిన కరెంటు స్తంభం

ఇటీవల కురిసిన వర్షాలకు నేలకొరిగిన కరెంటు స్తంభం

AKP: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం గంటి కోర్లం గ్రామం నడిపల్లి వారి కల్లాల వద్ద ఇటీవలే కురుస్తున్న వర్షాలకు కరెంటు స్తంభం నేలకొరిగింది. చుట్టుపక్కల ఉన్న రైతులు తమపై ఎక్కడ పడుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక లైన్‌మెన్ నరసింహమూర్తి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.