ప్రజల అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి: సీపీ

ప్రజల అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి: సీపీ

HYD: చార్మినార్ ప్రాంగణంలో పోలీసులు ఇవాళ 'జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని అన్నారు. ఏ రకమైన సైబర్ మోసం అయినా, వాటికి అడ్డు కట్ట వేయాలంటే ప్రజలు స్వీయం అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.