మోడల్ స్కూల్లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు

మోడల్ స్కూల్లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు

KMR: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో సోమవారం హిందీ దివాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 15 హిందీ దివస్ వేడుకలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తోట గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజశేఖర్, శివకుమార్, బలవంతరావు, లక్ష్మణ్ సింగ్, ప్రియదర్శిని పాల్గొన్నారు.