పెన్షన్ నిరాకరించడం పట్ల అంధుడి ఆవేదన

పెన్షన్ నిరాకరించడం పట్ల అంధుడి ఆవేదన

NDL: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామానికి చెందిన అంధుడు ఓబులేసు ప్రతినెల రూ.6 వేలు పెన్షన్ పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీ వెరిఫికేషన్‌లో వైద్యులు ఆయనను అనర్హుడిగా తేల్చడంతో పెన్షన్ ఆగిపోయింది. దీనిపై ఓబులేసు తన తల్లి సుబ్బమ్మతో కలిసి ఆళ్లగడ్డ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి పెన్షన్ పునరుద్ధరించాలని కోరాడు.