నగరంలో అంతర్జాతీయ స్థాయి యాప్ ఆవిష్కరణ

నగరంలో అంతర్జాతీయ స్థాయి యాప్ ఆవిష్కరణ

నెల్లూరు నగరానికి చెందిన రెనిల్‌కమార్ రెడ్డి సాఫ్ట్‌వేర్ రంగంల ఓ కొత్త సంచలనాన్ని సృష్టించారు. ఆయన నగరంలో బ్లేజ్‌ఆప్ అన్ AI ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ద్వితీయ స్థాయి నగరం నుంచి అంతర్జాతీ స్థాయి యాప్‌ను ఆవిష్కరించడం ఇదే మొదటిసరి అని తెలిపారు. 120 దేశాల్లో బ్లేజ‌అప్‌ను విస్తరించాలనేది ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.