VIDEO: వృద్ధులకు మహిళలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: వృద్ధులకు మహిళలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: సంక్రాంతి పురస్కరించుకుని అనపర్తి బాపనమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద వృద్ధులకు మహిళలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ నూతన దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద మహిళలకు వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేసి అన్నసమరాధన నిర్వహించారు.