కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 
➥ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌కు ఆమోదం
➥ ఆరేళ్లపాటు ఎగుమతులకు రూ.25,060 కోట్ల ప్రోత్సాహకాలు
➥ ఎగుమతిదారుల కోసం రూ.20 వేల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ విస్తరణ 
➥ ఖనిజాల అన్వేషణ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్
➥ ఎగుమతిదారులకు వందశాతం క్రెడిట్ గ్యారంటీ కవరేజ్