VIDEO: కావడి మోసిన రోజా

VIDEO:  కావడి మోసిన రోజా

CTR: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరిలోని తన నివాసంలో మాజీ మంత్రి రోజా ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆడి కృత్తిక మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వల్లి దేవయాని సమేత శ్రీ సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పసుపు వర్ణం దుస్తులు ధరించి కావడితో తిరుత్తణి బయలుదేరారు. తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి సమర్పించనున్నారు.