ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలి: సీపీ
WGL: నర్సంపేట పోలీస్ స్టేషన్ కొత్త ఇన్‌స్పెక్టర్‌గా మస్కా శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కను అందజేశారు. ఈ సమావేశంలో సీపీ ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరిగే విధంగా విధులు నిర్వహించాలని, ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాలి.