వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ELR: రాష్ట్రంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి, చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రాలకు చరమగీత పాడటం తధ్యమని వైసీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉంగుటూరు మండలం కైకరంలో బుధవారం ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రజల దగ్గర నుంచి సంతకాలను సేకరించారు.