'రైతన్నా - మీకోసం' లో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి
E.G: తాళ్లపూడి మండలం మలకపల్లిలో PACS చైర్మన్ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం నిర్వహించిన రైతన్నా - మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.