రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే పర్యటన

రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే పర్యటన

CTR: శ్రీరంగరాజపురం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సోమవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా సాయంత్రం 8 గంటలకు పాతపాళ్యం గ్రామంలో గ్రామస్తుల సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు. గ్రామంలోనే పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. అధికారులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.