ప్రమాద భరితంగా ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ వైర్లు

ప్రమాద భరితంగా ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ వైర్లు

RR: షాద్‌నగర్ పట్టణంలోని జనని ఆసుపత్రి లైన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ వైర్లు ప్రమాదభరితంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కిందకు బిగించడంతో వాటికి సంబంధించిన వైర్లు కిందకి ఉన్నాయని, దీంతో అవి ప్రమాదభరితంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు .సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.