టెన్త్ విద్యార్థులకు అలర్ట్

టెన్త్ విద్యార్థులకు  అలర్ట్

MBNR: టెన్త్ విద్యార్థులు ఇవాల్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్ కు రూ.500, రీవెరిఫికేషన్ కు సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్ టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు.