నూజివీడులో టీబీ ముక్త్ భారత్ అభియాన్

నూజివీడులో టీబీ ముక్త్ భారత్ అభియాన్

ELR: నూజివీడులోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం 'టీబీ ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా వంద రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. శ్రీలక్ష్మి, టీబీహెచ్ వి. జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే టీబీ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా క్షయ రహిత ఆరోగ్య భారతాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.