'ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు'

'ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు'

JN: స్టేషన్‌ఘన్‌పూర్ పల్లగుట్టలో BRS కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. కక్ష సాధింపు చర్యలతో BRS నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గోవర్ధనగిరి అభివృద్ధి పనుల్లో సర్పంచ్ పేర్లు తొలగించారని పేర్కొన్నారు. MLA ప్రజా సమస్యలపై దృష్టి సహకరించాలని కోరారు.