VIDEO: అమ్మవారి హుండీ లెక్కింపు ప్రారంభం

VIDEO: అమ్మవారి హుండీ లెక్కింపు ప్రారంభం

విశాఖలో శ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. దేవస్థాన ఈవో పర్యవేక్షణలో సిబ్బంది, వాలంటీర్ల సమక్షంలో లెక్కింపు కొనసాగింది. హుండీ నుంచి వచ్చిన నాణేలు, నోట్లను విభజించి నమోదు చేశారు. విరాళాలతో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.