'కాంగ్రెస్ పార్టీతో కలల సాకారం'
PPM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే యువత తన కలల సాకారం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని పార్టీ జిల్లా ఓబీసీ ఛైర్మన్ వంగల దాలి నాయుడు అన్నారు. స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికాలన్నారు. పోరాడే తత్వం ఉన్న యువత ముందుకు రావాలన్నారు.