మంత్రికి విషెస్ తెలిపిన పోలీసులు

మంత్రికి విషెస్ తెలిపిన పోలీసులు

E.G: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కి నూతన సంవత్సరం పురస్కరించుకుని బుధవారం రామచంద్రపురం నియోజవర్గ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వి.ఎస్.ఎం.కాలేజీలో మంత్రి సుభాష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మంత్రి స్పందిస్తూ పోలీసు అధికారులతో పలు అంశాలపై ముచ్చటించారు.