సర్వర్ పని చేయక రైతుల అవస్థలు

సర్వర్ పని చేయక రైతుల అవస్థలు

ADB: బోథ్ మండలంలో స్థానిక మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న, సోయా పంటల కొనుగోళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో మొదటి రోజే సర్వర్ రాక అన్నదాతలు అవస్తలు పడుతున్నారు. ఉదయం నుంచే రైతులు మొక్కజొన్న, సోయా టోకెన్స్ కొరకు బారులు తీరారు. గంటల తరబడి నిలబడిన సర్వర్ పని చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.