'010 జీతాల కోసం సంతకాల సేకరణ'
మెదక్: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది 010 జీతాల కోసం సంతకాల సేకరణ చేపట్టారు. ఆ సంతకాల సేకరణ పత్రాన్ని ఇవాళ రామాయంపేట్ మెడికల్ సూపరింటెండెంట్ CHCకు అందజేశారు. నెలనెలా సాలరీలు టైంకు రావట్లేదని, ప్రభుత్వం స్పందించి ఒకటో తారీఖు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది కోరారు.